NZB: ఉమ్మడి జిల్లాల అండర్-14 బాలబాలికల జూడో ఎంపికలు నేడు నిర్వహిస్తున్నట్లు ఎసీఎఫ్ సెక్రెటరీ అలివేలు మంగ తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే బాలబాలికలు తప్పనిసరిగా ఒరిజినల్ బోనాఫైడ్ తీసుకుని హాజరుకావాలన్నారు. 1.1.2013 తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు.
తెలంగాణ
ఇవాళ ఉమ్మడి జిల్లాల అండర్-14 జూడో ఎంపికలు


