హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్తనూరులో బీమాపై అవగాహన కార్యక్రమం

GDWL: అయిజ మండలం ఉత్తనూరు గ్రామంలో బీమాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భీమా అనేది వ్యక్తికి, సంస్థకు మధ్య జరిగే చట్టపరమైన ఒప్పందమని వివరించారు. ప్రీమియం చెల్లించడం ద్వారా ప్రమాదాలు, నష్టాలు లేదా మరణం సంభవించినప్పుడు ఆర్థిక భరోసా పొందవచ్చని తెలిపారు. భవిష్యత్తులో భీమా ఎంతో అవసరమని సూచించారు.