కృష్ణా: జాతీయ అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఎంపిక చేసిన 30 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అయోడిన్ లోప రుగ్మతులపై ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు హిమబిందు,వీరేంద్రనాథ్ నిన్న అన్నారు.ఈ సర్వేలో భాగంగా ప్రతి గ్రామంలో 6 నుంచి 12 సంవత్సరాల వయస్సు గల 90 మంది చిన్నారులను ఎంపిక చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
అయోడిన్ లోప రుగ్మతులపై ప్రత్యేక సర్వే..!


