GNTR: కొల్లిపర మండలం హనుమాన్‌పాలెం సమీపంలో శుక్రవారం ఉదయం విషాదం జరిగింది. ఇసుక ట్రాక్టర్‌ను టీవీఎస్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులను అద్దంకి రాజారావు, ఏమినేని రాగమ్మగా గుర్తించారు. వ్యవసాయ పనులకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
కొల్లిపరలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి


