హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తైక్వాండో పోటీల్లో కేజీబీవీ విద్యార్థినుల సత్తా

AKP: గోపాలపట్నం జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి తైక్వాండో పోటీల్లో మునగపాక కేజీబీవీ విద్యార్థినులు రాణించారు. 6స్వర్ణాలు, 12రజతాలు, 6కాంస్యాలు సాధించారు. స్వర్ణాలు గెలిచిన పూజిత, సమీర, గగన, జ్యోత్స్న, కుమారి, బిందుప్రియ, లక్ష్మీదేవి ఈనెల 12 నుంచి 14 వరకు తాడిపత్రిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఇవాళ ప్రిన్సిపల్ తెలిపారు.