హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి

SRCL: జిల్లాలో 17వ బెటాలియన్ పోలీసు సిబ్బందికి సంబంధించిన రూ.7.21 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులను దసరాలోపు విడుదల చేయాలని పోలీసు అధికారుల సంఘం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను కోరింది. 2025, 2026 సంవత్సరాల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో పాఠశాల ఫీజులు, పండుగ ఖర్చుల కోసం ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపింది.