కర్నూలు జిల్లా సి.బెళగల్(M) కంపాడు గ్రామంలో కోడుమూరు సీఐ తబ్రేజ్ ఆధ్వర్యంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించారు. అనుమానితులు కనిపిస్తే 112ను సంప్రదించాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కంపాడులో పోలీసుల పల్లెనిద్ర


