హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజా పోరాటాలే మార్గం ఘన నివాళి'

MLG: కామ్రేడ్ గుర్రం వెంకటేశ్వర్లు 16వ వర్ధంతి సభ గురువారం వెంకటాపురంలో నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బండారు రవికుమార్ మాట్లాడుతూ.. పేదలు, కార్మికుల సమస్యలపై పోరాడిన జీ.వి. ఆశయాలను కొనసాగించడమే ఘనమైన నివాళి అన్నారు. బస్టాండ్ సెంటర్‌లోని స్మారక స్థూపానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.