NLG: దేవరకొండ పట్టణంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల పేరుతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పరీక్షల ముందు ఫీజు చెల్లింస్తేనే హాల్‌టికెట్ ఇస్తామి హుకూం జారీ చేస్తున్నారు. ముందే మాట్లాడుకున్నా.. నెలకోసారి పరీక్షల పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నారు. రెండు నెలలకోసారైనా అధికారులు తనిఖీలు నిర్వహించాలని విద్యార్థుల పేరెంట్స్ కోరుతున్నారు.
తెలంగాణ
కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీ


