CTR: గంగాధరనెల్లూరు మండలంలో వేపంజేరి లక్ష్మీనారాయణ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 15 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు ధర్మకర్త వాసు, మేనేజర్ వెంకటేశ్వరెడ్డి తెలిపారు. 15న అంకురార్పణతో ప్రారంభమై 20న చక్రస్నానంతో ముగియనున్నాయని, రోజూ హోమం, అభిషేకం, కల్యాణోత్సవం నిర్వహిస్తామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
15 నుంచి వేపంజేరిలో బ్రహ్మోత్సవాలు


