NDL: మిడుతూరు మండలం చెరుకుచెర్లలో మహిళ అదృశ్యం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 21 మందిపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. వారిలో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. నంద్యాల జీఎఫ్ఎంసీ కోర్టు నిందితులకు రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది
ఆంధ్రప్రదేశ్
మహిళ మిస్సింగ్ కేసులో 21 మందిపై చర్యలు!


