హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్మూర్‌లో ఆర్టీసీ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం

NZB: ఆర్మూర్ ఆర్టీసీ డిపోలో గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉద్యోగులు, కార్మికులు ఉదయం నుంచే ఉత్సాహంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం వరకు ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.