ADB: ఇళ్ల నిర్మాణాలకు 'మన ఇసుక మన వాహనం' ఆన్‌లైన్ విధానం ద్వారానే పూర్తిగా ఇసుక కేటాయింపులు జరుగుతాయని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 533 ఇళ్ల నిర్మాణాలు, బఫర్ జోన్ సమస్యలపై సమీక్షించిన ఆయన, అధికారులు పరస్పర సహకారంతో పనిచేసి ఈ సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.
తెలంగాణ
ఆన్‌లైన్ ద్వారానే ఇసుక కేటాయింపులు: కలెక్టర్


