HYD: బతుకమ్మ వేడుకలను ప్రజలు సురక్షితంగా, ఆనందంగా చేసుకునేలా మల్కాజ్‌గిరి కార్పొరేషన్ పరిధిలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం MMC ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ZC రాధికగుప్తా, అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి'


