MNCL: మంచిర్యాల ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు కార్మికులు ఉదయం నుంచే క్యూ కట్టారు. పదేళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలతో సందడి నెలకొంది. ఎంప్లాయీస్ యూనియన్, టీఎండబ్ల్యూయూ కూటమి మధ్య పోటీ జరగనుంది. రీజియన్ పరిధిలో 1,773 ఓట్లు ఉండగా, మంచిర్యాల డిపోలో 403 ఓట్లు ఉన్నాయి.
తెలంగాణ
మంచిర్యాల ఆర్టీసీ డిపోలో మొదలైన ఓటింగ్


