NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ‘జగన్మాత దివ్య దర్శన్’ ప్రత్యేక దర్శన సదుపాయాన్ని దేవస్థానం ప్రారంభించింది. రూ. 1,000 టికెట్‌తో కుమ్మరిపాలెంలోని TTD స్థలం నుంచి కొండపైకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించనున్నారు. బంగారు వాకిలి నుంచి అమ్మవారి దర్శనం కల్పిస్తారు. టికెట్లను ‘మన మిత్ర’ వాట్సాప్ సేవ ద్వారా విడుదల చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇంద్రకీలాద్రిపై 'జగన్మాత దివ్యదర్శన్'


