ADB: తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆదిలాబాద్ జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించి, రైతులకు ఎకరానికి రూ.50 వేల చొప్పున నష్టపరిహారం విడుదల చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షిషాను కలిసి వినతి పత్రం అందజేశారు. రైతులు తీసుకున్న బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని, పత్తి, సోయాబీన్ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు.
తెలంగాణ
కరువు జిల్లాగా ప్రకటించాలని వినతి


