హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైలు ఢీకొని హోంగార్డు మృతి

KMM: బోనకల్‌ మండలం మోటమర్రి రైల్వే స్టేషన్‌లో గురువారం రాత్రి జరిగిన ప్రమాదంలో మధిర పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న హోంగార్డు శ్రీనివాసరెడ్డి(45) మృతి చెందారు. రాత్రి 10 గంటల సమయంలో ప్రమాదవశాత్తు రైలు ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.