ఖమ్మం రీజియన్‌లో శుక్రవారం ఉదయం 5 గంటల నుంచే ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలోని 7 డిపోలు, ఆర్‌ఎం కార్యాలయ పరిధిలో 1,791 మంది ఓటర్ల కోసం 8 బూత్‌లు ఏర్పాటు చేశారు. ఖమ్మం డిపోలో అత్యధికంగా 423 మంది ఓటర్లున్నారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిశాక ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ నెల 17న ఫలితాలు వెల్లడించనున్నారు.
తెలంగాణ
RTC రీజియన్‌లో ఎన్నికలకు 8 పోలింగ్ బూత్‌లు


