KNR: మానకొండూర్ మండలంలోని గట్టుదుద్దెనపల్లికి చెందిన కండే నర్సయ్య (56) ప్రమాదవశాత్తు కాకతీయ కాలువలో పడి మృతి చెందారు. గురువారం రాత్రి విత్తన కంపెనీలో విధులు ముగించుకుని సైకిల్‌పై ఇంటికి వస్తుండగా కాలువలో పడ్డారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారు
తెలంగాణ
కాలువలో పడి కూలీ మృతి


