SRD: వార్కరీ సంప్రదాయానికి చెందిన గాథా మూర్తి సద్గురు చంద్రశేఖర్ మహారాజ్ దెగ్లూర్‌కర్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం 'ప్రాచీన సంస్కృత పండిత పురస్కారం' ప్రకటించింది. ఈ సందర్భంగా గురువారం రాత్రి పండరీపూర్ క్షేత్రంలో అభినందన సన్మానం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంగ్టి మండలానికి చెందిన శిష్యబృందం, భక్తులు పాల్గొని ఆయనను సత్కరించారు.
తెలంగాణ
చంద్రశేఖర్ మహారాజ్‌కు 'ప్రాచీన సంస్కృత పండిత' పురస్కారం!


