BHPL: చిట్యాల పరిసర ప్రాంతాల్లో ఉదయాన్నే పొగమంచు దట్టంగా అలుముకుంది. రహదారిపై ఎదురుగా వచ్చే వాహనాలు కూడా స్పష్టంగా కనిపించనంతగా మంచు తెరలు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.చలి తీవ్రతతో పాటు పల్లె వాతావరణంలో మంచు కురుస్తున్న ఈ దృశ్యం ఆహ్లాదాన్ని పంచుతోంది.
తెలంగాణ
దట్టంగా కమ్మేసిన పొగమంచు


