హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వ్యవసాయంలో ఆవిష్కరణలు చేయాలి: ఏసీపీ

HNK: మారుతున్న వాతావరణ పరిస్థితులు, నేల నాణ్యతకు అనుగుణంగా పంటల సాగులో రైతుల సమస్యలకు పరిష్కారాలు చూపే ఆవిష్కరణలు రూపొందించాలని కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్‌రెడ్డి సూచించారు. గురువారం కమలాపూర్‌ మండలలోనిర్వహించిన మెగా కిసాన్ మేళాకు హాజరై ఆయన మాట్లాడారు. పంటల సాగులో రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించే దిశగా విద్యార్థులు పరిశోధనలు చేయాలని సూచించారు.