హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలమూరు వర్సిటీలో టేబుల్ టెన్నిస్ ఎంపికలు

MBNR: పాలమూరు వర్సిటీలో పురుషుల టేబుల్ టెన్నిస్ జట్టు ఎంపికలు ఈ నెల 9న ఉదయం 9:30 గంటలకు స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించనున్నట్లు ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ వై. శ్రీనివాసులు తెలిపారు. క్రీడాకారులు బోనఫైడ్, విద్యార్హత మెమోలతో హాజరుకావాలి. ఆసక్తిగల క్రీడాకారులు బోనఫైడ్, ఇంటర్/డిగ్రీ మెమోలతో హాజరుకావాలని తెలిపారు.