PDPL: ధర్మారం మండలం బుచ్చయ్యపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో శుక్రవారం నందిమేడారం PHC ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మెడికల్ ఆఫీసర్ డా. సుస్మిత తెలిపారు. జ్వరం, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు అందజేస్తామన్నారు. గ్రామస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తెలంగాణ
నేడు పీహెచ్సీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం


