PDPL: బీజేపీ లేబర్ సెల్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ నరసయ్య ఆధ్వర్యంలో రామగుండం పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో సత్కరించి, పాదాలను కడిగారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. రామగుండం నియోజకవర్గ ఇంఛార్జ్ సంధ్యారాణి మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమని, సమాజ ఆరోగ్యం, పరిశుభ్రత కోసం వారు చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు.
తెలంగాణ
రామగుండం డకార్మికులకు ఘన సత్కారం


