హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్

SKLM: పోలాకి (M) కత్తిరివాని పేట గ్రామంలోని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి క్యాంప్ కార్యాలయంలో ఇవాళ "ప్రజాదర్బార్" నిర్వహించనున్నట్లు MLA కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.