భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మద్యం మత్తులో ఆటో డ్రైవర్ నాగరాజుపై దాడి చేసిన నలుగురు యువకులపై పోలీసులు కేసు నమోదు పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి జవహర్‌నగర్ కాలనీ హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో సైడ్ ఇవ్వలేదనే కారణంతో నాగరాజును యువకులు కొట్టారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులతోనూ దురుసుగా ప్రవర్తించారని SI పవన్‌కుమార్ తెలిపారు.
తెలంగాణ
ఆటో డ్రైవర్‌పై దాడి.. నలుగురిపై కేసు


