హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కామారెడ్డిలో ప్రారంభమైన ఆర్టీసీ ఎన్నికలు

KMR: కామారెడ్డి టీజీఎస్‌ ఆర్టీసీ డిపోలో ఉద్యోగ సంఘాల ఎన్నికలు శుక్రవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యాయి. టీయూడబ్ల్యూ ఎంప్లాయీస్‌, టీజేఎంయూ, టీఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ యూనియన్లు పోటీలో ఉన్నాయి. డ్యూటీలో ఉన్న ఉద్యోగులకు సాయంత్రం 4 గంటల వరకు ఓటు వేసే అవకాశం కల్పించారు. డిపో ఫలితాలు నేడు వెలువడనుండగా, ఈ నెల 19న రాష్ట్రస్థాయి కౌంటింగ్‌ జరగనుంది.