హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు పాస్ పుస్తకాల పంపిణీ: కలెక్టర్

ELR: 2027 మార్చిలోగా జిల్లాలోని రైతులందరికీ పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ వెట్రిసెల్వి చెప్పారు.  సింగవరంలో గురువారం దెందులూరు MLA చింతమనేని ప్రభాకర్ తో కలిసి పట్టాదార్ పాస్ పుస్తకాలను కలెక్టర్ పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ ఎటువంటి తప్పులు లేకుండా 13 పటిష్ఠమైన భద్రతా ఫీచర్లతో పాస్ పుస్తకాలను అందిస్తున్నామన్నారు.