హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గంజాయి సేవిస్తున్న ఐదుగురు అరెస్ట్

HNK: కమలాపూర్‌ మండలం శనిగరంలో గంజాయి తాగుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం కమలాపూర్‌ పోలీసులు, WGL ఈగల్‌ టీమ్‌ తనిఖీలు నిర్వహించి వారి నుంచి 50 గ్రాముల గంజాయి, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గౌతమ్‌, నిగ్గుల రాజు, మండల గౌతమ్‌, వొట్టెముల కార్తిక్‌, తట్ల శ్యాంలపై కేసు నమోదు చేసినట్లు CI పులిగిల్ల నవీన్‌ తెలిపారు.