హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

PDPL: ఓదెల మండలం పొత్కపల్లిలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా శుక్రవారం నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయనున్నట్లు విద్యుత్ అధికారి మోహన్ నాయక్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కేడీసీసీ బ్యాంకు నుంచి కేరళ స్కూల్ వరకు, అలాగే కొత్త గుడిసెలు ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.