హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సన్మానించిన ఎమ్మెల్యే

NRML: అనసూయ పవార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భైంసాలోని SS జిన్నింగ్ మిల్లులో ఉత్తమ ఉపాధ్యాయులు, ప్రతిభావంతులైన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, మున్సిపల్ చైర్మన్ తూమొల్ల దత్తాత్రి హాజరయ్యారు. ఎంబీబీఎస్‌ సీట్లు సాధించిన 30 మంది, ఎన్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలు పొందిన ఆరుగురు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను సన్మానించారు.