NRML: మామడ మండలం కోరిటికల్ గ్రామంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో పసుపు సాగుపై సాంకేతిక సమావేశం నిర్వహించారు. ఉద్యాన అధికారి మౌనిక, డా. విద్య (పసుపు పరిశోధన స్థానం), ఉపేందర్ (స్పైస్ బోర్డు), రైతులు పాల్గొన్నారు. రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులు వాడాలని సూచించారు. అనంతరం పొలాలను సందర్శించి తెగుళ్లు, పురుగుల నివారణకు తగిన మందులను సిఫార్సు చేశారు.
తెలంగాణ
పసుపు సాగుపై అవగాహన సదస్సు


