VKB: జిల్లాలో 2021లో జరిగిన హత్య, దొంగతనం కేసులో ప్రధాన నిందితుడు మాల కిష్టయ్యకు కోర్టు జీవిత ఖైదు విధించింది. హత్య కేసులో రూ.5 వేల జరిమానా, దొంగతనం కేసులో మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అమృతమ్మను హత్య చేసి ఆభరణాలు దొంగిలించినట్లు దర్యాప్తులో తేలింది. పకడ్బందీగా దర్యాప్తు చేసిన పోలీసు అధికారులను ఎస్పీ స్నేహ మెహ్రా అభినందించారు.
తెలంగాణ
బంగారం కోసం హత్య.. నిందితుడికి జీవిత ఖైదు: SP


