PDPL: గోదావరిఖని పట్టణంలోని ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రిలోకి తరలించేందుకు ఉపయోగించే పరికరాల నిర్వహణలో పేషెంట్ కేర్ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో అవసరమైన సమయంలో పరికరాలు అందుబాటులో లేక రోగుల తరలింపునకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి పరికరాల నిర్వహణను మెరుగుపరచాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
అత్యవసర పరికరాల నిర్వహణలో నిర్లక్ష్యం


