WG: అత్తిలి మండలంలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. మండలంలోని వివిధ శాఖల ఆధ్వర్యంలో మొత్తం రూ. 4.20 కోట్ల విలువైన 60 అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. శుక్రవారం ఆయా పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులకు నిధుల మంజూరు..!


