JN: ద్విచక్రవాహనం ఢీకొని వాంకుడోతు మంక్త్య (53) అనే వ్యక్తి మృతిచెందారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం జిట్టెగూడెం తండాకు చెందిన మంక్త్య బుధవారం రాత్రి రైల్వేస్టేషన్ నుంచి బస్టాండ్‌కు నడుచుకుంటూ వెళ్తుండగా వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందారు.
తెలంగాణ
ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి


