ASF: వైద్య, ఆరోగ్య శాఖలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో 40 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత ఒక ప్రకటనలో తెలిపారు. పోస్టులకు 1,200కు పైగా దరఖాస్తులు వచ్చాయని, ఒక్కో పోస్టుకు సుమారు 30 మంది పోటీ పడుతున్నారని చెప్పారు. స్క్రూటినీ పారదర్శకంగా నిర్వహించి డ్రాఫ్ట్ లిస్ట్ ను ప్రదర్శిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
తెలంగాణ
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో 40 పోస్టుల భర్తీకి చర్యలు


