WG: వీరవాసంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, డ్వాక్రా మహిళల కోసం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమవరం ప్రిన్సిపల్ సివిల్ జడ్జి సి. రమ్య పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం చట్టరీత్యా నేరమని తెలిపారు. కోర్టు కేసులను మధ్యవర్తిత్వం ద్వారా త్వరితగతిన, సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవచ్చని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వీరవాసంలో న్యాయ అవగాహన సదస్సు


