సిద్దిపేట జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న శుభసందర్భంగా నేడు పదేళ్ల పండుగ ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. డిగ్రీ కళాశాల మైదానం వద్ద ఉదయం 6 గంటలకు 10కే రన్, 11 గంటలకు విద్యార్థి–యువజన సదస్సు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొననున్నారు. ప్రజలంతా ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
విద్యార్థి–యువజన సదస్సుకు హరీశ్‌రావు


