హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టర్ బి. చంద్రశేఖర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు

NLG: సమాచార హక్కు చట్టం అమలులో ప్రతిభ కనబరిచినందుకు నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. ప్రభుత్వ సమాచారాన్ని పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉంచినందుకు ఈ గుర్తింపు లభించింది. ఈ మేరకు రాష్ట్ర సమాచార కమిషన్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.