SRPT: జిల్లాలో ఇటుక బట్టీల నిర్వహణపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంట పొలాల నుంచి మట్టి తవ్వకాలు, బట్టీల పొగతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు, పర్యావరణ నిబంధనలు, కార్మిక చట్టాల అమలుపై అధికారులు సమగ్ర తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
SRPT: ఇటుక బట్టీల పొగలో పర్యావరణం


