హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ తనిఖీ

NGKL: పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను నాగర్‌కర్నూల్ డీఎస్పీ బి. శ్రీనివాస్ గురువారం తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా స్టేషన్‌లోని రికార్డులు, కేసుల వివరాలను పరిశీలించారు. పెండింగ్ కేసుల పురోగతి, పోలీసుల పనితీరుపై ఆరా తీశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీలో కొల్లాపూర్ సీఐ బి.శంకర్ నాయక్ పాల్గొన్నారు.