హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి'

GDWL: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని BRSV గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువపల్లయ్య డిమాండ్ చేశారు. గురువారం గద్వాల కృష్ణవేణి చౌక్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కురువపల్లయ్య మాట్లాడుతూ ఈవీఎంలను రద్దు చేసి, SIR ప్రక్రియను నిలిపివేసి, బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలన్నారు.