GDWL: కుటుంబ కలహాలు తాళలేక ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బొంకూరులో జరిగింది. ఎస్సై సురేష్ కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా కల్లూరు ఎస్టేట్‌కు చెందిన షకీలా (26)కు ఆటో డ్రైవర్ శిక్షావలితో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. గురువారం దంపతుల మధ్య గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన షకీలా ఇంట్లోకి వెళ్లి చీరతో ఉరి వేసుకుంది.
తెలంగాణ
'కుటుంబ కలహాలతో మహిళ సూసైడ్'


