BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు గురువారం రూ.6,65,249, ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్ రూ.35,500, బ్రేక్ దర్శనం రూ.55,200, VIP దర్శనం రూ.68,850, కార్ పార్కింగ్ రూ.84,000 ప్రసాద విక్రయాలతో రూ.3,05,380,, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.
తెలంగాణ
యాదగిరిగుట్ట గురువారం ఆదాయం ఎంతంటే..?


