హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉద్యోగఅవకాశాలు

NZB: జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి విజేత తెలిపారు. యూఏఈ, దుబాయ్‌లలో స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్స్ (20), స్టీల్ ఎరక్టర్స్ (20),ఎంఐజీ వెల్డర్స్(10), పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు. ఆసక్తి గల వారు tomcom.telangana.gov.in వెబ్‌సెట్‌లో నమోదు చేసుకోవాలన్నారు.