హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ మోసాల్లో రూ.5.23 కోట్లు రికవరీ

WGL: వరంగల్ కమిషనరేట్ పరిధిలో JAN 1 నుంచి SEP 30 వరకు NCRPకు 3,952 ఫిర్యాదులు అందగా 1,155 పరిష్కరించారు. 105 కేసులు ఛేదించి 174 మంది నిందితులను అరెస్ట్ చేశారు. బాధితులు రూ.20.66 కోట్లు నష్టపోగా రూ.5.23 కోట్లు తిరిగి అందించారు. SEPలో 483 ఫిర్యాదులు, 10 FIRలు నమోదు కాగా 34 మంది అరెస్టయ్యారు. మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్ చేయాలని CP సూచించారు.