హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం

NZB: ముబారక్ నగర్ సబ్‌స్టేషన్ పరిధిలో నేడు విద్యుత్ అంతరాయం ఉంటుందని టౌన్-2 ఏడీఈ ప్రసాద్ రెడ్డి తెలిపారు. మరమ్మత్తు కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆర్టీసీ కాలనీ, ఏకశీల నగర్, శ్రీనివాస్ నగర్, భాగ్యనగర్, లక్ష్మీ ప్రియా నగర్-1, అలాగే పృథ్వీ అపార్ట్మెంట్ నుంచి సుర్జీత్ వరకు ఉన్న ప్రధాన రహదారి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.